Search
Friday 16 November 2018
  • :
  • :

హైదరాబాద్ చేరుకున్న కేసిఆర్

KCR-Governor
హైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించుకొని సిఎం కేసిఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన సందర్బంగా సిఎం కేసిఆర్ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లితో సమావేశమయ్యారు. వెనుకబడ్డ జిల్లాలకు రావాల్సిన నిధులు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు వంటి తదితర అంశాలను కేసిఆర్ ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లి స్పందించాల్సిందిగా కోరారు. ఢిల్లీ పర్యటన అనంతరం వచ్చిన సిఎం నేడు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఢిల్లి పర్యటన విశేషాలను గవర్నర్‌కు వివరించారు.

Comments

comments