Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కరుణానిధికి కేరళ సిఎం పరామర్శ

Chennai : Kerala CM Vijayan Visiting the Karunanidhi

చెన్నయ్ : అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడి కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధిని కేరళ సిఎం పినరయి విజయన్ గురువారం పరామర్శించారు. కరుణానిధి తనయుడు , డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో ఆయన భేటీ అయి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. కరుణానిధికి విల్‌పవర్ ఉందని, ఆయన త్వరితగతిన కోలుకుంటారని విజయన్ ఆకాంక్షించారు.

Kerala CM Vijayan Visiting the Karunanidhi

Comments

comments