Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఖైదీనెం150 డిలీటెడ్ సీన్…!!

నవరసాలు పండించటంలో తెలుగు ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాతనే ఎవరైనా. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. చాలా ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్నా….. నటన పవర్ మాత్రం ఒంట్లో అలాగే ఉందనడానికి నిదర్శనమే ఖైదీనెం150 మూవీ. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను సాధించింది మెగాస్టార్ 150 వ చిత్రం.

అయితే… కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ… మెగాస్టార్ నటించిన 150 వ సినిమాలోని కొన్ని డిలీటెడ్ సీన్స్ ను యూట్యూబ్ లో ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నది. మెగాస్టార్.. కాజల్ ను చూసి సిగ్గు పడుతున్న ఓ డిలీటెడ్ సీన్ ఇప్పుడు యూట్యూబ్ లో తెగ వైరలయింది.

మీరూ చూడండి మెగాస్టార్ సిగ్గును………

Comments

comments