Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఖైదీనెం150 డిలీటెట్ సీన్స్…!!

Khaidi No 150 Deleted Scenes

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనెం150 మూవీ బాక్సీఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మూవీ ఎడిటింగ్ టైమ్ లో కొన్ని సీన్ల ను డిలీట్ చేసిందట మూవీ యూనిట్. ఇప్పుడు ఆ మూవీ సీన్స్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇక అవి సోషల్ మీడియా తెగ వైరలవుతున్నాయి…

Comments

comments