Search
Tuesday 20 November 2018
  • :
  • :

ఖైరతాబాద్ గణపతికి భూమిపూజ

ACCIDENTహైదరాబాద్ : సెప్టెంబర్ నెలలో జరిగే వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

Comments

comments