Home తాజా వార్తలు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం

ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం

GANAPATIహైదరాబాద్ : ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు తరలిరాగా మహాగణపతి గంగమ్మ ఒడిలో చేరాడు.