Search
Friday 16 November 2018
  • :
  • :

ప్రశాంతంగా మహాగణపతి నిమజ్జనం

MAHA-GANAPATI

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం నిర్విఘ్నంగా పూర్తయింది. మంగళవారం ఉదయం శోభాయాత్రతో సాగిన మహాగణపతి విగ్రహాన్ని ట్యాంక్‌బాండ్‌పై నాల్గో నెంబర్ ప్లాట్‌ఫాం వద్ద క్రేన్ ద్వారా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

Khairatabad Maha Ganapati immersion

Comments

comments