Home తాజా వార్తలు నగరంలో మందుబాబుల వీరంగం..

నగరంలో మందుబాబుల వీరంగం..

ACCIDENT

హైదరాబాద్: నగరంలో బుధవారం అర్ధరాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌద ముందు ఉన్న ఫుట్‌పాత్‌పైకి ఓ స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందరి పోలీసులు వెల్లడించారు. ప్రమాదసమయంలో కారులో నలుగురు మహిళలతో పాటు మొత్తం ఏడుగురు ఉన్నారు. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయాపడ్డారు. ప్రమాద దృశ్యాలను వీడియో తీస్తున్న జర్నలిస్టులపై మందుబాబులు దురుసుగా ప్రవర్తించారు.