Home జాతీయ వార్తలు సివిసి నివేదికను బయటపెట్టండి : ఖర్గే

సివిసి నివేదికను బయటపెట్టండి : ఖర్గే

Kharge Comments on CVC Reportన్యూఢిల్లీ : సిబిఐ వ్యవహారంపై జనవరి 10న సివిసి ఇచ్చిన నివేదిక వివరాలను బహిర్గతం చేయాలని లోక్ సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖర్గే  ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం ఓ లేఖ రాశారు. సిబిఐ కొత్త డైరెక్టర్ ఎంపికపై తక్షణమే సమావేశం నిర్వహించాలని ఆయన మోడీని కోరారు.

Kharge Comments on CVC Report