Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి…

kid died in accident at shamshabad

రంగారెడ్డి : ఫరూక్ నగర్ మండలం కొండనగూడా గ్రామ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తూర్ మండలం సిద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చింతకుంటా తండాకు చెందిన వినోద్, అతని భార్య అఖిల, తన కూతురితో కలిసి వెళ్తున్న బైక్ ను నీళ్ల ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాప రిథ్వీక ఘటనాస్థలిలోనే మృతి చెందింది. వినోద్, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే శంషాబాద్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments