Home తాజా వార్తలు ధర్మవరంలో కిడ్నాప్ కలకలం

ధర్మవరంలో కిడ్నాప్ కలకలం

Kidnap

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కేశవానగర్‌లో శనివారం ఉదయం కిడ్నాప్‌లు కలకలం సృష్టించాయి. కిరాణా జనరల్‌ స్టోర్‌ వ్యాపారి నాగేంద్రప్రసాద్‌ను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. బత్తలపల్లి టీచర్స్‌ కాలనీలో వడ్డీ వ్యాపారి వెంకటేశ్‌ కిడ్నాప్‌ కు గురయ్యాడు. రెండు చోట్లా పోలీసులమంటూ వచ్చి దుండుగులు కిడ్నాప్‌ చేసినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.