Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కందికట్కూర్‌లో దారుణం

BJP worker Kamlakar Pawankar and four other members of his family Murdered

ఇల్లంతకుంట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను దుండగులు హత్య చేశారు. మృతులు తండ్రి ఎల్లయ్య, కొడుకు శేఖర్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలకు భూవివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌పి రాహుల్ హెగ్డే పరిశీలించారు.

Comments

comments