Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ముంబయితో ఆడుకున్న ఆమ్లా

Hasim-Amla

 

ఇండోర్ : హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్ – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన ఐపిఎల్ మ్యచ్ లో పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. హసీమ్ ఆమ్లా సెంచరీతో  అదరగొట్టాడు. ఆమ్లా 60 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాక్స్ వెల్ (40), మార్ష్ (26), సాహా (11), స్టానీస్ (1), అక్షర పటేల్ (4) పరుగులు చేశారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో మెక్ గ్లాన్ రెండు వికెట్లు పడగొట్టగా, పాండ్యా, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.

Comments

comments