Search
Saturday 17 November 2018
  • :
  • :

తప్పిన పెను ప్రమాదం..!

Kochi runway lights damaged after Qatar Airways flight

తిరువనంతపురం: కొచ్చి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ఉన్న విద్యుత్ లైట్లను ఢీకొట్టింది. అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో దిగిన దోహా-కొచ్చి విమానం విద్యుత్‌ దీపాలను ఢీకొంది. అయితే, విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

Kochi runway lights damaged after Qatar Airways flight hits.

Comments

comments