Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కోహ్లీని పొగిడిన విజయ్ మాల్యా

vijaya-mallyaహైదరాబాద్: వేల కోట్లు రుణం ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా విరాట్ కోహ్లీని అభినందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కోహ్లీ ఆటతీరు చూసి విజయ్ మాల్యా పొగడ్తలతో ముంచెత్తాడు. అండర్-19 ఆటగాడిగా ఉన్న కోహ్లీని ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టులోకి తీసుకున్నప్పుడు మాకు తెలియదు ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ అవుతాడని. ఐపిఎల్‌లో ఆర్‌సిబి తరుపున ఆడుతున్న ఆటగాళ్లు తమ సత్తా చాటాలని మాల్యా ట్వీట్ చేశారు. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌ను విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మధ్య జరిగే సమరమన్నారు.

Comments

comments