Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘ఆయనకు ఆ తీరిక కూడా లేదు’

KCR Immersed to Farmers about Bank Loan and do not crop Cotton in Telangana

నల్గొండ: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సిఎం కెసిఆర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన… ‘మన రాష్ట్ర సిఎంకి భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నివాళర్పించడానికి కూడా తీరిక లేదన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తుంటే కెసిఆర్ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్‌లో కూర్చున్నాడు. కెసిఆర్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటని’ ఆయన విమర్శించారు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Comments

comments