Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కొండగట్టులో పెరిగిన భక్తుల రద్దీ

KONDAGATTUకరీంనగర్ : హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Comments

comments