Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కోర్బాలింక్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

Theft_manatelanganaఒడిశా : రాయ్‌గఢ్ సమీపంలో కోర్బా లింక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం దోపిడీ జరిగింది. కోర్బా ఎక్స్‌ప్రెస్ ఎస్1,ఎస్2,ఎస్3,ఎస్4,ఎస్5,ఎస్6 బోగీలోల దొంగలు చొరబడి రూ.10లక్షల నగదు, నగలు దోచుకెళ్లారు. కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలు కోర్బా నుంచి విశాఖ వస్తుండగా ఈ దోపిడీ జరిగింది.

Comments

comments