Search
Saturday 22 September 2018
  • :
  • :

నాని, సాయి పల్లవి నయా సాంగ్ రిలీజ్

mca-image

నాని ఫిదా ఫేమ్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం (ఎంసిఎ). డిసెంబర్ 21న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ పంక్షన్ శనివారం వరంగల్‌లో జరిగింది. ఈ ఆడియో వేడుకలో దేవీశ్రీ తన చలాకీతనంతో ఆందరిని ఆకట్టుకున్నాడు. ఎంసిఎ సినిమాలోని పలు సాంగ్స్‌ను విడుదల చేస్తున్న టీం ఈ ఆడియో రిలీజ్‌లో “కొత్త కొత్తగా” అనే వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ సాంగ్ వరంగల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగినట్లు సాంగ్ చూస్తే తెలుస్తుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని  దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిస్తున్నారు.

Comments

comments