Search
Wednesday 26 September 2018
  • :
  • :

జాతిపితకు కోవింద్ నివాళి

KOVIND

ఢిల్లీ : భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన బాధ్యతలు చేపట్టేముందు జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ఆయన సతీమణి సవితతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ కోవింద్ దంపతులు మహాత్ముడి స్మారకస్థూపం వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. మంగళవారం మధ్యాహ్నం 12.15గంటలకు కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Kovind tribute to Gandhiji

Comments

comments