Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

 ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

KRISHNAహైదరాబాద్ : జంట నగరాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. నగరంలోని పలు కృష్ణాలయాల్లోనూ సందడి నెలకొంది. ఉదయం నుంచి ఆలయాల వద్ద భక్తులు కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Comments

comments