Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

‘కృష్ణాష్టమి’ మూవీ ట్రైలర్

టాలీవుడ్: కమేడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ తాజా చిత్రం కృష్ణాష్టమి. ఈ మూవీ ఆడియో శనివారం విడుదలైంది. సునీల్ సరసన డింపూల్ చొపాడె, నిక్కి గాల్రాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జోష్ సినిమా దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించారు. ఆడియో విడుదల సందర్భంగా రిలీజైన కృష్ణాష్టమి మూవీ ట్రైలర్ మీ కోసం.

Comments

comments