Search
Saturday 17 November 2018
  • :
  • :

క్రిస్మస్ రోజున “కృష్ణాష్టమి” పాట విడుదల

sunil

హైదరాబాద్: సునీల్ నటించిన “కృష్ణాష్టమి” సినిమాలోని సాంగ్‌ను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలో సునీల్‌కు జతగా డింపుల్ నటిస్తున్నారు. వాసు శర్మ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ పతాకం పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజ్ ఈ సినిమాలోని ప్రోమో సాంగ్‌ను తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా విడుదల చేశారు. డిసెంబర్ 27న ఆడియో విడుదలవుతుంది. 2016 ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయనున్నారు.

Comments

comments