Friday, April 26, 2024

ఘనంగా కెటిఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కరీంనగర్ బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో ఘనంగా తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  బిసి సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ వై. సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News