Home ఆఫ్ బీట్ ‘చరణ్ కు సిక్స్ ప్యాక్ ఉంది.. కాని, నాకు రెండు ప్యాకులు చాలు’

‘చరణ్ కు సిక్స్ ప్యాక్ ఉంది.. కాని, నాకు రెండు ప్యాకులు చాలు’

KTR about Ram Charan in Dhruva Pre Release Launch

చరణ్ లక్కీ నెంబర్… 9, చరణ్ పుట్టిన రోజులో 9, చరణ్ కారు నెంబర్ 9, చరణ్ ధృవ మూవీ కూడా తొమ్మిదోదే అని… అందుకే ధృవ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని మంత్రి కెటిఆర్ ఆకాంక్షించాడు.

ధృవ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన కెటిఆర్… రాం చరణ్ ను తన పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంకా… రాంచరణ్, చిరంజీవి తో తనకు ఎంతో అనుబంధముందని తెలియజేశాడు.

ఇంకా… చరణ్ బాడీ చాలా ఫిట్ గా ఉంటుందని… చరణ్ కు సిక్స్ ప్యాక్ ఉందని.. ఇక చరణ్ ను ఆదర్శంగా తీసుకోనైనా… ఫిట్ అవుతానని… కాని.. చరణ్ లా కాకుండా తనకు జస్ట్ రెండు ప్యాకులు చాలని చలోక్తులు విసిరాడు కెటిఆర్.

ఇంకా.. ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకోవాంటే మాత్రం మీరు ఈ వీడియో చూడాల్సిందే….