Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చేనేత వస్త్రంపై కెటిఆర్ దంపతుల ఫొటో

KTR-PHOTO

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ తెలంగాణ మంత్రి కెటిఆర్ దంపతుల ఫొటోను చేనేత వస్త్రంపై నేశాడు. కెటిఆర్ దంపతుల ఫొటో ఉన్న ఈ వస్త్రాన్ని త్వరలోనే కెటిఆర్‌కు అందజేస్తానని విజయ్ తెలిపాడు. శ్రీశాల చేనేత కళకు ప్రాణం పోసిన కళాకారుడు విజయ్ ఇటువంటి చేనేత వస్త్రాలను నేయడంలో సిద్ధహస్తుడు.

KTR Couple Photo on hand wearing cloth

Comments

comments