Search
Tuesday 20 November 2018
  • :
  • :

దత్తాత్రేయతో కెటిఆర్ భేటీ

DATTANNA

     ఢిల్లీ : తెలంగాణ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో సోమవారం భేటీ అయ్యారు. దత్తాత్రేయతో తెలంగాణ రాష్ట్ర సమస్యలపై ఆయన మాట్లాడారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలను దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర సమస్యలపై దత్తాత్రేయ సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కార్మిక శాఖ తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పారు.

Comments

comments