Search
Sunday 18 November 2018
  • :
  • :

నితిన్ గడ్కరీతో కెటిఆర్ భేటీ

NITIN

ఢిల్లీ : తెలంగాణ మంత్రి కెటిఆర్ కేందమంత్రి నితిన్ గడ్కరీతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధిపై ఆయన గడ్కరీతో చర్చించారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయన గడ్కరీని కోరారు. కెటిఆర్ ఇంకా పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.

Comments

comments