Home Default గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన కెటిఆర్

గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన కెటిఆర్

హైద‌రాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బుధవారం రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్ నరసింహన్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌కు పూల మొక్క అందించి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన వారిలో ఎంఎల్ఎ బాల్క సుమ‌న్‌, ఎంఎల్ శంభీపూర్ రాజు త‌దిత‌రులు ఉన్నారు.

KTR Meets to Governor E.C.L. Narasimhan