Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కలాంకు నివాళ్లు

Tributes to Dr. APJ Abdul Kalam

హైదారబాద్: దివంగత మాజీ రాష్ట్రపతి, మిసెల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎపిజె అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి మినిస్టర్ కెటిఆర్ కూడా కలాంకు నివాళ్లు తెలుపుతూ ట్వీట్ చేశారు.  ప్రజల రాష్ట్రపతి, మిసెల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాంకు నివాళ్లు అంటూ కెటిఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 2002-2007 మధ్యకాలంలో 11వ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం సేవలందించిన విషయం తెలిసిందే. 2015, జులై 27న షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో ప్రసంగిస్తుండగా అబ్దుల్ కలాం కుప్పకూలి, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Comments

comments