Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

హరికృష్ణ భౌతికకాయానికి కెటిఆర్ నివాళి

KTR Pays Tribute to Harikrishna

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి మంత్రి కెటిఆర్ నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ కుటుంబసభ్యులకు కెటిఆర్ ధైర్యం చేప్పారు. హరికృష్ణ మరణం చాలా బాధాకరమని ఆయన అన్నారు. రాజకీయ నాయకుడిగా హరికృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. హరికృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదేశించారు. హరికృష్ణ కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన అంత్యక్రియలపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి కెటిఆర్ చెప్పారు.

Comments

comments