Search
Sunday 23 September 2018
  • :
  • :

రెండో దశ టిహబ్ ప్రపంచంలోనే అతిపెద్దది…

Ktr to Meet Union Ministers Today

హైదరాబాద్: ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత తిరుగులేని శక్తిగా మారిందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సోమవారం ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సులో మాట్లాడుతూ… దిగ్గజ ఐటి సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని కొనియాడారు. ఐటికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధ్యాన్యం ఇస్తోందని చెప్పారు. మిషన్ భగీరథను ఉపయోగించుకొని ఇంటింటీకి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. కరీంనగర్, వరంగల్‌లో ఐటి కేంద్రాలు స్థాపనకు చర్యలు చేపట్టామని వివరించారు. రెండో దశ టిహబ్ ప్రపంచంలోనే అతిపెద్దదని, వ్యాపారానుకూల రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు.

Comments

comments