Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సాంకేతిక రంగంలో కృషికి గాను కెటిఆర్‌కు అవార్డు

KTRహైదరాబాద్ : తెలంగాణ ఐటి, పంచాయితీ శాఖ మంత్రి కెటిఆర్‌కు స్కోచ్ సంస్థ అవార్డును ప్రకటించింది. సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పలకు కృషి చేస్తున్నందుకు గాను ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈ నెల 19న ఢిల్లీలో అవార్డు స్వీకరించాలని ఈ మేరకు ఆహ్వానం పంపింది. స్టార్టప్స్‌కు మద్దతుగా కీలకోపన్యాసం చేయాలని సంస్థ కెటిఆర్‌ను కోరింది. ఈ నెల 9,10 తేదిల్లో ముంబైలో విసి సర్కిల్ సమ్మిట్‌లో పాల్గొనాలని కూడా కెటిఆర్‌కు మరో ఆహ్వానం అందింది. రాష్ట్రాభివృద్ధి, వ్యాపార అవకాశాలపై ప్రసంగించాలని న్యూస్ కార్ప్ సంస్థ కెటిఆర్‌ను కోరింది.

Comments

comments