Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కూచిపూడి నృత్యానికి గిన్నిస్ రికార్డ్

Kuchipudi-Guinness-Recordవిజయవాడ : ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్తంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్యేళనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. 6,117 మంది కళాకారిణులు ప్రదర్శించిన ఈ మాహా నాట్యం అందరినీ ఆకట్టుకుంది. నాట్య సమ్మేళనానికి 18 దేశాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. నాట్య ప్రదర్శన అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎపి మంత్రులు, శాసనసభ ఉపసభాపతి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments

comments