Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కూచిపూడి తెలుగు ప్రజల వారసత్వ సంపద

Chandra-babu1

విశాఖ : కూచిపూడి తెలుగు ప్రజల వారసత్వ సంపద అని ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో ఒకేసారి ఏడు వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్‌బుక్ రికార్డులోకి ఎక్కేందుకు ఈ మహాప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడారు. కూచిపూడికి వంద కోట్లు కేటాయించామని చెప్పారు. కూచిపూడి అకాడమీకి అమరావతిలో భూమి కేటాయిస్తామన్నారు. అమరావతిలో ౧౨౫ అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని, పేద పిల్లల చదువు కోసం ఎన్‌టిఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలనుర ప్రారంభించామని ఆయన వెల్లడించారు.

Comments

comments