Home తాజా వార్తలు ఆర్‌టిసిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు

ఆర్‌టిసిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు

TRTCహైదరాబాద్ : ఆర్‌టిసిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ఐదు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికలకు 114 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 52,848 మంది కార్మికులు ఓటేయనున్నారు.