Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పాత భవనం కూలుస్తుండగా… విషాదం

man-death

హైదరాబాద్:  చందానగర్ హూడాకానీలో విషాదం చోటుచేసుకుంది. పాత భవనం కూలుస్తుండగా స్లాబు శిథిలాలు అమాంతం కూలీలపై పడ్డాయి . ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికుల సమాచారం తో  ప్రమాద స్థలికి చేరుకున్న రెస్క్యూటీం, స్థానికులతో కలిసి శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

comments