Search
Wednesday 19 September 2018
  • :
  • :

వనపర్తిలో కార్మికుల ఆందోళన

Strike

వనపర్తి: పెబ్బేరు మండలం రంగాపూర్‌లో బుధవారం ఉదయం కార్మికుల ఆందోళన చేపట్టారు. ఎబిడి లిక్కర్ పరిశ్రమ ముందు వెయ్యి మంది కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులు పరిశ్రమ ద్వారం ముందు బైఠాయించారు. పని గంటలు తగ్గించి జీతాలు పెంచాలంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

Comments

comments