Home తాజా వార్తలు ప్రాథమిక కేంద్రాన్ని పరిశీలించిన లక్ష్మారెడ్డి

ప్రాథమిక కేంద్రాన్ని పరిశీలించిన లక్ష్మారెడ్డి

lakshma-reddy

వనపర్తి: పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రికార్డులను ఆయన పరిశీలించారు. ఆస్పత్రిలోని సమస్యలను వైద్యశాల అభివృద్ధి నిధులతో పరిష్కరించాలని  సూచించారు. వైద్యశాలలో ఒపి, ఐపిని మరింత పెంచాలని డాక్టర్లకు చెప్పారు. కెసిఆర్ కిట్ల పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్లు లేని ప్రసూతిలు జరిగేలా చూడాలన్నారు.