Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఉగ్రవాదచెర నుంచి లక్ష్మీకాంత్‌కు విముక్తి

PTI8_4_2015_000319B.jpg9999హైదరాబాద్: లిబియాలో ఇస్లామిక్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన టీచర్ లక్ష్మీకాంత్ ఎట్టకేలకు ఉగ్రవాదచెర నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన మంగళవారం రాజీవ్ గాంధీ విమానశ్రయానికి చెరుకుని మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు.

Comments

comments