Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

భూ వివాదం : ఒకరి హత్య

murderవరంగల్ : మద్దూర్ మండలం బైరాన్‌పల్లిలో దారుణ సంఘటన జరిగింది. భూ వివాదాలతో తన చిన్నాన్న లింగయ్య(72)ను ఈశ్వరయ్య అనే ఓ యువకుడు కర్రతో కొట్టి చంపాడు. మృతుడు లింగయ్య రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Comments

comments