మొన్నటి వరకు స్మార్ట్ఫోన్లు వున్న వారు సెల్ఫీలు దిగడం అప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తెలిసిందే. అయితే ల్యాప్‌ట్యాప్‌తో సెల్ఫీ దిగాలంటే కష్టమే కాని, దాని కోసం ఇప్పుడు ప్రత్యేకంగా సెల్ఫీస్టిక్లు కూడా రంగ ప్రవేశం చేశాయి. చాలామంది ఐటీ ఉద్యోగోలు, విద్యార్థులు ల్యాప్‌ట్యాప్‌లు తగిలించుకొని విధులకు, కళాశాలకు వెళ్తుంటారు. వీరి కోసం కొత్తగా ల్యాప్‌ట్యాప్ సెల్ఫీ స్టిక్‌ను రూపొందించారు. ఈ పరికరంతో మనం సోషల్‌మీడియా సంభాషణలతో పాటు సెల్ఫీలు తీసుకోవచ్చని వారు వెల్లడించారు.