Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వరకట్న కేసు… తక్షణమే అరెస్ట్

latest supreme court judgements on 498a 2018

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు వరకట్న వేధింపులు అధికమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరకట్న వేధింపు కేసులపై సుప్రీంకోర్టు శుక్రవారం కొత్త తీర్పును వెల్లడించింది. సెక్షన్ 498ఏ కింద నమోదు అయ్యే వరకట్న కేసుల్లో తక్షణ అరెస్టులు జరగాలని కోర్టు ఆదేశాలను జారీచేసింది. గతంలో ఈ సెక్షన్ కింద నమోదు అయ్యే కేసులను ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ పరిశీలించాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. కాగా, అప్పుడు ఇచ్చిన తీర్పును సుప్రీం మళ్లీ మార్చింది. అత్యున్నత న్యాయస్థానం గత తీర్పును సవరించి, 498 కేసు కింద వెంటనే అరెస్టులు చేయాలని ఈరోజు ఆదేశించింది. సెక్షన్ 498ఎను దుర్వనియోగం చేస్తున్నారని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.

Comments

comments