Home టెక్ ట్రెండ్స్ లావా జడ్61 స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,750

లావా జడ్61 స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,750

Lava launches Lava Z61 smartphone with 1.5GHz

హైదరాబాద్: లావా మొబైల్ సంస్థ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్ లావా జడ్61ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.5,750 లకు వినియోగ దారులకు అందుబాటులో లభిస్తుంది.ఇందులో వినియోగదారులను ఆకట్టుకునే పలు రకాల ఫీచర్లను అందిస్తుంది.

లావా జడ్ 61 ఫీచర్లు ఇవే…

1. 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

2.1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

3.గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

4.1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

5.1/2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,

6.128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

7.ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్,

8.డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

8.4జీ వీవోఎల్‌టీఈ,

9.బ్లూటూత్ 4.0,

10.3000 ఎంఏహెచ్ బ్యాటరీ.