Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంత్, విజయ్

KID_manatelanganaహైదరాబాద్ : లిబియాలో ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన  లక్ష్మీకాంత్,విజయ్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన లక్ష్మీ కాంత్, విజయ్‌కుమార్‌లు లిబియానుంచి భారత్‌కు వస్తుండగా ట్రిపోలి వద్ద ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, రెండు రోజుల తరువాత విడిచిపెట్టారు.

Comments

comments