Home తాజా వార్తలు 28న భారత్ బంద్‌కు లెఫ్ట్ పార్టీల మద్దతు

28న భారత్ బంద్‌కు లెఫ్ట్ పార్టీల మద్దతు

LEFT-PARTY2హైదరాబాద్: లెఫ్ట్ పార్టీల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో లెఫ్ట్ పార్టీలు ఈ నెల 28న దేశవ్యాప్తంగా జరగనున్న బంద్‌కు తమ మద్దతును తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా హర్తాల్‌కు పిలుపునిచ్చాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ, సభ నిర్వహించనున్నట్టు సమాచారం. శనివారం సాయంత్రం బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. 27న సిపిఎం పాదయాత్రలో సీతారాం ఏచూరి పాల్గొననున్నారు.