Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కొత్త ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేసిన లెనోవో

lenovo

ముంబయి: ప్రముఖ కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీదారు సంస్థ లెనోవో రెండు నూతన ల్యాప్‌టాప్‌లను బుధవారం భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. లెనోవో ఐడియా ప్యాడ్ 530ఎస్, ఐడియా ప్యాడ్ 330ఎస్ పేరిట ఈ ల్యాప్‌టాప్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

లెనోవో ఐడియా ప్యాడ్ 530 ఎస్ ల్యాప్‌టాప్‌ ఫీచర్లు…

లెనోవో ఐడియా ప్యాడ్ 530 ఎస్ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల డిస్‌ప్లే

8వ జనరేషన్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్

ఎన్‌వీడియా ఎంఎక్స్ 150/ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్

16 జిబి వరకు ర్యామ్ సపోర్ట్, 512 జిబి ఎస్‌ఎస్‌డి

విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 8 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.67,990గా ఉంది.

లెనోవో  ఐడియా ప్యాడ్ 330ఎస్ ఫీచర్లు

లెనోవో ఐడియాప్యాడ్ 330ఎస్ ల్యాప్‌టాప్‌లో 15.6/14 ఇంచుల డిస్‌ప్లే

ఇంటెల్ 8వ జనరేషన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్

ఎన్‌వీడియా జిఫోర్స్ జిటిఎక్స్1050/ఎఎండి రేడియాన్ 535 గ్రాఫిక్స్

16 జిబి వరకు ర్యామ్ సపోర్ట్, 256 జిబి ఎస్‌ఎస్‌డి, 1 టిబి హార్డ్ డిస్క్ డ్రైవ్,

7 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.35,990 గా ఉంది.

Comments

comments