Home ఆఫ్ బీట్ వీడియోలు సరదాగా పులితో…

సరదాగా పులితో…

Lewis-Hamilton-playing-withమెక్సికో: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కు రేస్‌లో ప్రత్యర్థిని చిత్తు చేయడం ఎంత ఇష్టమో.. పులులతో సరదాగా ఉండడం కూడా అంతే ఇష్టమట. దాంతో వీలు దొరికినప్పుడల్లా పులులతో ఆడుకుంటూ తన సరదా తీర్చుకుంటుంటాడు. తాజాగా మెక్సికో ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో విజయం సాధించిన అనంతరం స్థానికంగా ఉండే పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి కాసేపు పులితో సరదాగా గడిపాడు. దీనికి సంబంధించిన వీడియో అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. హామిల్టన్ సరదా వీడియో మీకోసం.

https://youtu.be/SH2mwnfWyvY