Search
Friday 21 September 2018
  • :
  • :

సరికొత్త ఫిచర్లతో ఎల్‌జి బడ్జెట్ ఫోన్లు..!

lg-k-made-india-phones-imagన్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జి తొలిసారిగా సరికొత్త ఫీచర్లతో మేడ్ ఇండియా’ బడ్జెట్ ఫోన్లను ఢిల్లీలో విడుదల చేసింది. కె సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. ఎ కె 7 ధర రూ. 9,500, కె 10 ఎల్‌టిఈ ధర రూ. 13,500గా సంస్థ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి.

ఎల్‌జి కె7 ఫీచర్లు :
1)5 మెగా పిక్సెల్‌తో ముందు, వెనుక కెమెరాలు
2)4 జి సపోర్టింగ్
3)1.5 జిబి ర్యామ్
4) 8 జిబి ఇంటర్నల్ మెమొరీ
5) 5 అంగుళాల డిస్‌ప్లే
6)11.1 గిగాహెడ్జ్ ప్రాసెసర్

ఎల్‌జి కె 10 ఫీచర్లు :
1)5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
2) 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
3) 16 జిబి ఎక్స్‌టర్నల్ మెమొరీ
4) 2 జిబి ర్యామ్
5) గిగాహెడ్జ్ ప్రాసెసర్
6) 5.3 అంగుళాల డిస్‌ప్లే

Comments

comments