Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎల్‌జి భారీ స్క్రీన్ ఆవిష్కరణ

LG's-88-inch-8K-OLED-displa

కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జి సంస్థ వరల్డ్‌లోనే తొలిసారి 88 ఇంచుల సైజ్‌తో 8కె ఒఎల్‌ఇడి డిస్‌ప్లేను తాజాగా ఆవిష్కరించింది. 33 మిలియన్స్ పిక్సల్స్(7980 x 4320) భారీ రిజల్యూషన్ దీన్ని సొంతం. ఇది ఫుల్ హెచ్‌డి(1920 x 1080) రిజల్యూషన్‌కు సుమారు 16 రెట్లు ఎక్కువ. అలాగే అల్ట్రా హెచ్‌డి(3840 x 2160) స్క్రీన్ రిజల్యూషన్‌తో పోలిస్తే 4 రెట్లు అధిక రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సిఇఎస్)-2018లో దీన్ని ఎల్‌జి ప్రదర్శించనుంది. అనంతరం దీన్ని ధరతో పాటు ఇతర వివరాలు వెల్లడించనుంది.

LG-Big-Screen

LG shows off the world’s first 88-inch 8K OLED display.

Comments

comments